మార్చి 30 రామ నవమి: రామ నవమి చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున రాముడి పుట్టినరోజు జరుపుకొంటారు. రాముని పూజించడం, పానకాలు దానం చేయడం వల్ల రాముని అనుగ్రహం లభిస్తుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)