శుక్రగ్రహం.. మార్చి 12న మేష రాశిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మార్చి 31న ఇదే మేష రాశిలోకి బుధుడు కూడా ప్రవేశిస్తాడు. బుధుడు తెలివితేటలను ఇచ్చే గ్రహం. శుక్రుడు సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)