Home » photogallery » astrology »

KRISHNA JANMASHTAMI 2022 DATE IN SRAVANA MASAM MATHURA CELEBRATIONS OFFERING PRSADAM PAH

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడి పూజలో ఈ 5 నియమాలు పాటిస్తే.. మీకు ఆయన ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి..

Sravana masam: శ్రావణ మాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయనకు పూజ చేసేటప్పులు కొన్నినియమాలు తప్పకుండా పాటించాలి. దీంతో ఆయన ప్రసన్నుడై మనకోరికలను నెరవేరుస్తారని భావిస్తుంటారు.