Dreams: మీకు అలాంటి కల వచ్చిందా ? అయితే ఏం జరుగుతుందో తెలుసా..

Meaning of Dreams: కలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతీ కలకూ ఓ అర్థం ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే... ఆ కల ఎందుకొచ్చిందో అర్థమవుతుంది. దీనిపై మానసికవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.