ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశిలో కేతు సంచారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. దీర్ఘకాలంగా వేధిస్తున్న రోగాల నుంచి విముక్తి పొందుతారు. వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)