కామద ఏకాదశి హిందూ కొత్త సంవత్సరంలో మొదటి ఏకాదశి, ఇది చైత్ర మాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున వస్తుంది. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. కామద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి దుఃఖం, పేదరికం కూడా తొలగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)