కాల సర్ప దోషం బారిన పడిన వ్యక్తులు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ సర్ప్ సూక్త, విష్ణు పంచాక్షరి మంత్రం, సర్ప మంత్రాన్ని జపించాలి. కాల్ సర్ప దోషాన్ని నివారించడానికి కొన్ని రత్నాలు కూడా ధరించవచ్చు. వెండి ఉంగరంలో గోమేధికం ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉంగరాన్ని మధ్య వేలుకు ధరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)