Home » photogallery » astrology »

JUPITER TRANSIT GURU GOCHAR BRIHASPATI TRANSIT INTO ITS OWN SIGN PISCES AFTER 12 YEARS THESE ZODIAC SIGNS WILL GET POSITIVE BENEFITS SK

Astrology: 12 ఏళ్ల తర్వాత సొంత రాశిలోకి గురు ప్రవేశం.. ఈ 3 రాశుల వారికి శుభప్రదం

Astrology | Jupiter Transit: నేడు గురు గ్రహం రాశిని మార్చనుంది. 12 ఏళ్ల తర్వాత సొంత రాశిలోకి ప్రవేశించనుంది. బృహస్పతి రాశి పరివర్తనం వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలగనుంది. మళ్లీ మంచి రోజులు రానున్నాయి. మరి దేవగురు బృహస్పతి సంచారం ఏయే రాశులకు శుభప్రదమో ఇక్కడ చూద్దాం.