Home » photogallery » astrology »

JUPITER RETROGRADE GURU VAKRI BRIHASPATI TIROGAMANAM THESE ZODIAC SIGNS WILL GET RID OFF FROM ALL PROBLEMS SK

Astrology:ఈ 3 రాశుల వారికి మంచి రోజులు.. కష్టాల నుంచి విముక్తి.. మరో 3 నెలలు తిరుగులేదు

Astrology: ప్రస్తుతం బృహస్పతి గ్రహం మీన రాశిలో తిరోగమనంలో ఉంది. నవంబరు వరకు అక్కడే ఉంటుంది. ఈ ప్రభావం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి.