ఉద్యోగాల్లో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. పదోన్నతి లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పని చేస్తోన్న కంపెనీల్లో మీకు ప్రమోషన్ రాకపోయినా.. వేరే కంపెనీల నుంచి మీకు జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో పని చేసే వారికి మంచి జీతంతో జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం).