వృశ్చికం:(Scorpio) కొత్త హాబీ ప్రారంభించడం కొత్త అవకాశాలు, అనుభవాలకు దారి తీస్తుంది. వీరు ఇటీవల కలుసుకున్న వ్యక్తిని ఎక్కువగా విశ్వసించవచ్చు. వీరి పర్సనల్ లైఫ్లో చాలా సంఘర్షణ లేదా నాటకీయత ఉండవచ్చు, ఇది గందరగోళం, ఒత్తిడిని కలిగిస్తుంది కూడా హెచ్చరిస్తుంది. డైలీ రొటీన్ తో ఈ గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. లక్కీ సైన్ – స్ట్రింగ్ ఆఫ్ లైట్స్
మకరం:(Capricorn) స్పష్టమైన లక్ష్యాలు, ఉద్దేశాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి రోజు. కొంత కాలంగా ఒక యాక్షన్ తీసుకోవాలని ఆలోచనలో ఉంటే, ఆ యాక్షన్ అమలు చేయడానికి నేడు మంచి సమయం. భయం అడ్డంకిగా నిలవకుండా వీరు కొత్త సవాళ్లను స్వీకరించాలి. వారు విషయాలను సింపుల్గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగాలి. లక్కీ సైన్ – పుట్టగొడుగు మొక్క