Lord Jaggery Ganesha: చంద్రుడు ప్రతిష్టించిన బెల్లం వినాయకుడు.. కోరిన కోర్కెలు తీర్చే గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎక్కడున్నాడు?

Bellam Ganesh: వినాయకుడు మనకు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు.. కానీ ఈ బెల్లం వినాయకుడి గురించి ఎప్పుడైనా విన్నారా.. కోరిన కోర్కెలు తీర్చే ఈ గణపతిని స్వయాన చంద్రుడు ప్రతిష్టించాడంట? ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?