Home » photogallery » astrology »

IN 2022 THESE ZODIAC SIGNS STAY SINGLE ONLY RNK

Zodiac signs: 2022లో కూడా ఈ రాశులవారికి పెళ్లియోగం లేనట్లేనట..

పాత సంవత్సరంలో కనిపించని అభివృద్ధి,రిలేషన్ షిప్ కొత్త సంవత్సరాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ కోరిక అందరికీ నెరవేరదు. వచ్చే ఏడాది కూడా కొన్నిరాశులవారికి పెళ్లి అనుమానమేనని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.