హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Turtle Ring: తాబేలు ఉంగరం ధరిస్తే అదృష్టం మలుపు తిరుగుతుంది.. కానీ, ఈ వేలికి ధరిస్తే ఏ ప్రయోజనం ఉండదట..

Turtle Ring: తాబేలు ఉంగరం ధరిస్తే అదృష్టం మలుపు తిరుగుతుంది.. కానీ, ఈ వేలికి ధరిస్తే ఏ ప్రయోజనం ఉండదట..

Turtle Ring:ప్రస్తుతం ఉంగరం ధరించడం ట్రెండ్‌. ముఖ్యంగా తాబేలు ఉంగరం ధరించే వారి సంఖ్య పెరిగింది. ఈ ఉంగరం చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌లో వివరించిన విధంగా ఇది చాలా ప్రయోజనాలను ఇస్తుంది.

Top Stories