అయినప్పటికీ ఇది మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేయనంతవరకే మంచిది. ఒక అడుగు వెనక్కి తీసుకోవడం ద్వారా ఒక నెగిటివ్ వ్యక్తి లేదా పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒక నెగిటివ్ వ్యక్తి మీరంతా పాజిటివ్ గా ఉండాలి అనుకున్నా ఉండనివ్వరు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీ మానసిక ప్రశాంతత దూరం చేసే వ్యక్తులను మీ జీవితం నుంచి తొలగించండి.