జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో సభ్యునికి చెడు దృష్టి ఉంటే అతని తల నుండి కాలి వరకు ఏడు సార్లు నిమ్మకాయను దిష్టి తీయాలి. దీని తరువాత, ఈ నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసి ఎవరూ తిరగలేని ప్రదేశంలో విసిరేయండి. నిమ్మకాయ ముక్కలను విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి. ఇది దృష్టిని తగ్గిస్తుంది అని నమ్ముతారు.(If you want success in business do this solution with lemon Luck comes together)