Home » photogallery » astrology »

IF YOU WANT MONEY FLOW TO YOUR HOME DO NOT PUT HEAVY WEIGHTS ON BEERUVA IF YOU DO IT MOTHER LAKSHMI DEVI WILL GO OUT FROM HOME SRD

Money Tips: ఇంట్లో డబ్బు నిలవట్లేదా... మీ బీరువా ఇలా ఉంటేనే లక్ష్మీ కటాక్షం..

Money Tips: ఇంట్లోకి డబ్బు రావడానికీ, బీరువా తీరుకీ సంబంధం ఉందంటున్నారు వాస్తు నిపుణులు. ఓ రెండు తప్పుల వల్ల మొత్తం అనర్థమే అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.