Dreams: మీకు ఈ తొమ్మిది రకాల కలలు వస్తే.. ఇక డబ్బులే డబ్బులు.. మీ భవిష్యత్ అంతా బంగారమే..

సప్న శాస్త్రం ప్రకారం, కలలు భవిష్యత్తుకు ప్రతిరూపం. కలల ద్వారా, వ్యక్తి రానున్న రోజుల్లో జరగనున్న సంఘటనల గురించి అంచనా వేసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. మీకు ఈ కింది తొమ్మిది రకాల కలలు వస్తే భవిష్యత్ లో మీకు భారీగా డబ్బు సమకూరుతుందని అర్థం.