Dream Meaning: కలలో 5 పండ్లను చూస్తే ఇక మీకన్నీ శుభాలే..! అవేంటో తెలుసుకోండి..
Dream Meaning: కలలో 5 పండ్లను చూస్తే ఇక మీకన్నీ శుభాలే..! అవేంటో తెలుసుకోండి..
Fruits In Dream: ప్రతి వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కచ్చితంగా ఏదో ఒక కల రావడం మాములే. కొన్ని గుర్తుంటాయి మరి కొన్ని మరిచిపోతాం. కలల గ్రంథం ప్రకారం ప్రతి కల భవిష్యత్తు గురించి సూచనను ఇస్తుంది. అదేవిధంగా మీరు మీ కలలో పండ్లు చూస్తే, దాని అర్థం ఏమిటి పండిట్ హితేంద్ర కుమార్ శర్మ దాని గురించి తెలియజేశారు.
స్వప్న గ్రంథం ప్రకారం కలలో ద్రాక్షను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో ద్రాక్ష కనిపించడం బాధలను అంతం చేసే సంకేతంగా పరిగణిస్తారు. ఇది మానసిక ,శారీరక సమస్యల తొలగింపును సూచిస్తుంది.(If you see 5 fruits in a dream good luck to you )
2/ 7
స్వప్న గ్రంథం ప్రకారం దానిమ్మపండును కలలో చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఈ కల అంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుందని అర్థం.(If you see 5 fruits in a dream good luck to you )
3/ 7
కలల గ్రంథం ప్రకారం మీరు మీ కలలో జామపండును చూసినా లేదా మీరు జామపండును తినడం చూసినా మీ ప్రేమ జీవితంలో మరింత తీపి కలుగుతుందని అర్థం.
4/ 7
ప్రేమ వ్యవహారాలు లేని వారు ప్రేమ జీవితంలోకి ప్రవేశానికి సంకేతంగా భావిస్తారు.(If you see 5 fruits in a dream good luck to you )
5/ 7
కలల గ్రంథం ప్రకారం మీకు కలలో అరటిపండ్లు కనిపిస్తే మీ వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా గడిచిపోతుందని అర్థం. మీరు మీ కలలో అరటిపండు తినడం కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణిస్తారు.(If you see 5 fruits in a dream good luck to you )
6/ 7
కలల గ్రంథం ప్రకారం కలలో నారింజను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఉద్యోగ వృత్తి వ్యక్తులు ప్రమోషన్ పొందడాన్ని సూచిస్తుంది. దీనితో పాటు, మీరు రాబోయే కాలంలో గౌరవం పొందబోతున్నారని అర్థం.
7/ 7
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(If you see 5 fruits in a dream good luck to you )