చీపురు :
సాధారణంగా ధన్తేరస్ రోజున చీపురు కొనే సంప్రదాయం ఉంది, ఈ రోజున చీపురు కొనడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు. అంతేకాదు, ధంతేరస్ రోజున చీపురు దానం చేయడం శుభప్రదం అని చెబుతారు. గుడి ఊడ్చేవారికి చీపురు దానం చేస్తే ఐశ్వర్యానికి లోటుండదు.