ఆ తర్వాత ఈగవ్వలను డబ్బు డిపాజిట్ చేసే స్థలంలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా, ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎప్పటికీ ఎదుర్కోడు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. (నిరాకరణ: ఈ కథనం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో లభించే సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనిని News18 ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా నిజమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.)