పాదముద్ర..
ఈ సమయంలో ప్రధాన ద్వారంపై అమ్మవారి పాదముద్ర తప్పనిసరిగా వేయాలి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఆనందం, శాంతియుతంగా ఉంటుంది. చెడు దృష్టి తొలుగుతుంది.వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య దిశ పూజ చేయడం ఉత్తమం. ఈ దిశలో అమ్మవారి పటం లేదా ఘటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇది అదృష్టాన్ని తీసుకువస్తుంది.
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహించాం. దేవిశరన్నవరాత్రులు అక్టోబర్ 4 ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం. విజయ దశమి 5 వ తేదీన జరిగింది.(నిరాకరణ: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇది ఇవ్వబడింది. News18 ధృవీకరించబడలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )