రథ సప్తమి 2023 స్నాన, దాన ముహూర్తం..
కాశీ జ్యోతిషాచార్య చక్రపాణి భట్ పంచాంగం ప్రకారం, మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 27 ఉదయం 09:10 నుండి జనవరి 28 రాత్రి 08:43 వరకు ఉంటుందని చెప్పారు. రథ సప్తమి నాడు ఉదయం 05:25 నుండి 07:12 వరకు స్నానము , దానములకు అనుకూలమైన సమయం. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి, ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించడం ద్వారా పూజలు చేయవచ్చు. హవన మొదలైనవి కూడా నిర్వహించవచ్చు.