Navaratri నవరాత్రులు దుర్గామాత Durga mata 9 అవతారాలను పూజిస్తాం. ఈ రోజు నవరాత్రి మూడో రోజు.. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.