అపరిశుభ్రమైన శరీరం: మీ శరీరం స్వచ్ఛంగా లేకపోతే, విష్ణు సహస్రనామ పారాయణం కూడా వృధా అని అంటారు. కాబట్టి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.(If Vishnu Sahasranam is recited at this time the problems will be solved quickly)