ఇలా గుడ్లగూబ కళ్లను డైరెక్టుగా కానీ... కలర్‌ఫుల్ క్లోజ్ ఫొటోల్లో గానీ... 30 సెంటీమీటర్ల దూరం నుంచీ రోజూ 10 నిమిషాలు చూస్తే... ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకవేళ అంత టైం లేదు అనుకునేవారు ఓ పని చెయ్యొచ్చు. గుడ్లగూబ కళ్లను మొబైల్, ల్యాప్ టాప్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నా పర్వాలేదు. తద్వారా... రోజులో కనీసం 20 సార్లైనా ఆ ఫొటోని చూస్తాం. కొంతైనా నిశితంగా గమనించే దృష్టి కోణం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these.)