మీనం (Pisces):మీకు చాలా సన్నిహిత మిత్రుడు మీతో మాట్లాడే అవకాశం ఉంది. హృదయపూర్వక సంభాషణ గత సమస్యలను పరిష్కరించవచ్చు. మీరు ఓపికగా, మరికొంత సమయం వేచి ఉండటం మేలు. ఏదైనా జడ్జ్ చేసే ముందు, అన్ని అంశాలను పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని గుర్తుంచుకోండి. ధ్యానం చేయండి.
లక్కీ సైన్- లావెండర్ పువ్వు