మిథునం
ఈ రాశివారికి 2022లో ఉద్యోగ మార్పు ఉండవచ్చు. ఆఫీసు రాజకీయాల కారణంగా ఒత్తిడి ఉంటుంది. మీరు మీ పిల్లల విద్య, ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. ఇంటికి పశ్చిమ, నైరుతి మధ్యలో గణేశుడి పెయింటింగ్ లేదా బొమ్మను ఉంచండి. ఈశాన్యంలో బుద్ధుడి బొమ్మను ఉంచండి. (ప్రతీకాత్మక చిత్రం)