Home » photogallery » astrology »

HOW TO CELEBRATE SRI RAMA NAVAMI WHO HAD PROBLEMS FALLOW THESE POOJA AT SRI RAM NAVAMI NGS

Ram Navami 2022: శ్రీ రామ నవమి రోజు.. స్వామివారిని ఇలా పూజించండి.. మీ కష్టాలన్నీ తొలగిపోతాయట..!

Ram Navami 2022: జై శ్రీరామ్.. ఈ పదంలోనే ఏదో శక్తి ఉందన్నది హిందువుల నమ్మకం. రామ అనే రెండు అక్షరాలు చాలా రమ్యమైనవి.. ఆ పదం పలకని హిందువు ఎవరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు.. అంతలా రాముడ్ని ఆరాధిస్తారు. హిందువులు. అయితే శ్రీరామ నవవి రోజు.. స్వామి వారిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట.