HOW IS YOUR ZODIAC SIGN AS PER CHINESE ASTROLOGY RNK
Chinese astrology: చైనీస్ జాతక చక్రం ప్రకారం మీదే రాశి తెలుసా?
Chinese astrology: చైనీస్ జాతక చక్రం కొన్ని రాశుల మనస్థత్వాలను నిర్ధేశించారు. ఇవి పుట్టిన సంవత్సరం ఆధారంగా.. వారి మనస్థత్వాలు ఎలా ఉంటాయో చైనీస్ వాస్తు నిపుణులు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎలుక.. మీరు పుట్టిన సంవత్సరం 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020 అయితే మీరు చాలా ప్రతిభావాంతులు, లక్ష్యం దిశగా పయణించే మనస్తత్వం కలవారు. ఇంకా మీరు మంచి మాటకారి కూడా అప్పుడప్పుడు ప్రైవేట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
2/ 12
కుందేలు.. పుట్టిన ఏడాది 1939, 1951, 1963, 1975, 1987, 1999, 2011 పుట్టిన జాతకస్థులు రొమాంటిక్ లైఫ్ ఇష్టపడతారు. వీరు చాలా సెన్సిటీవ్, ఈ రాశివారికి కాస్త భయం కూడా మనస్సులో ఏదో మూలన ఉంటుంది. వీరికి జడ్జిమెంటల్ లక్షణాలు కూడా ఉంటాయి.
3/ 12
గుర్రం.. 1942, 1954, 1966, 1978, 1990,2002, 2014 ఏడాదిలో పుట్టిన వారు మూడీగా ఉంటూ స్వతంత్రంగా బతకడానికి మొగ్గు చూపుతారు. కొన్ని విషయాల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటూ .. అవకాశవాదులుగా ప్రవర్తిస్తారు. వీరికి కావాల్సినది చేజిక్కించుకుంటారు.
4/ 12
మేక.. పుట్టిన సంవత్సరం 1943, 1955, 1967, 1979, 1991, 2003, 2015 లో పుట్టిన వారు క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. కాస్త బద్ధకం కూడా వీరికి అలవాడుతుంది. లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఈజీ గోయింగ్ అన్నమాట.
5/ 12
డ్రాగన్.. పుట్టిన సంవత్సరం 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012 రాశులవారు చాలా ఇంటెలిజెంట్స్, ఏ విషయం చెప్పిన ముఖం మీదే చెప్పే మనస్థత్వం ఉన్నవారు. వీరికి ఓపిక తక్కువ ఉంటుంది. కానీ, వీరు పరిపూర్ణమైన వ్యక్తులు.
6/ 12
ఆవు.. 1937, 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021కాస్త మొండి వైఖరీ, సున్నితంగా, ఓపిక ఎక్కువ ఉంటుంది. ప్రతీ విషయాన్ని మెటీరియాలిస్టిక్గా ఆలోచిస్తారు.
7/ 12
పులి.. పుట్టిన ఏడాది 1938, 1950, 1962, 1974, 1986, 1998 వారి మనస్థత్వం చాలా ధైర్యవంతులు, ఐడియాలిస్టిక్ , ఆకర్షణ కలవారు. కొన్ని విషయాల్లో సెల్ఫిష్‌గా ఉంటారు. కానీ, వారు చేసే ప్రతి పనిలో కాన్ఫీడెంట్గా ఉంటారు.
8/ 12
పాము.. 1941, 1953, 1965, 1977, 1989, 2001, 2013లో పుట్టినవారు చాలా వినయంగా ఉంటారు. తెలివైనవారు, ప్రతి విషయాన్ని క్యాలుక్లేటివ్ గా ఆలోచిస్తారు. ఏ విషయాన్నైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారికి జిలస్ కూడా ఉంటుంది.
9/ 12
కోతి.. 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016 వీరు రహస్య జీవితాన్ని ఇష్టపడతారు. ఆశావాదులు, ఇంటెలిజెంట్స్ కానీ, వీరి మనస్తత్వం ఇతరులకు అర్థం కాదు.
10/ 12
పంది.. 1947, 1959, 1971, 1983, 1995, 2007, 2019 సంవత్సరాల్లో పుట్టిన వారు చాలా స్మార్ట్, కేరింగ్, కానీ, వీరికి ఓపిక తక్కువ. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేవారు. వీరిని ఇతరులు సులభంగా నమ్మవచ్చు.
11/ 12
కోడిపుంజు.. 1945, 1957, 1969, 1981, 1993, 2005, 2017 లో పుట్టిన వారు ఫన్నిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి అడ్వంచెర్ చేయాలంటే ఇష్టం. ధర్మానికి కట్టుబడి ఉండి, నిజాయితీగా ఉంటారు.
12/ 12
కుక్క.. 1946, 1958, 1970, 1982, 1994, 2006, 2018 లో పుట్టిన వారు ఇతరులక సాయం చేసే మనస్తత్వం కలవారు. నిజాయితీపరులు