Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరికి పండగే.. విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్స్

Horoscope today: ఇవాళ శుక్రవారం. నేడు చాలా రాశుల వారికి భేషుగ్గా ఉంది. ఐత కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. పలు రాశుల వారికి నేడు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు రావచ్చు. మరికొందరు ఖర్చుకు కళ్లెం వేయాల్సిన సమయం వచ్చింది. అసలు ఎవరికి ఎలా ఉందో పూర్తి దినఫలాలను ఇక్కడ చూద్దాం.