Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి బాగుంది.. ఇష్టమైన వారితో పెళ్లి

Horoscope Today: నేడు శనివారం. ఇవాళ పలు రాశుల వారికి ఉద్యోగ పరంగా ఎంతో బాగుంది. అధికారులు, సహోద్యోగులు సహకరిస్తారు. ప్రశంసలు లభిస్తాయి. కొందరికి అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మరికొందరికి మాత్రం అంత బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనులు ఆలస్యం అవుతుంటాయి. రాశుల వారీగా దినఫలాల వివరాలు ఇక్కడ చూద్దాం.