Horoscope 6-4-2021: ప్రపంచం పరిస్థితి బాగోలేదు. ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సమస్యలు. ఇలాంటి సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా పోరాడాలి. అదే జీవితం. ఐతే... అలా పోరాడేందుకు రాశిఫలాలు ఒకింత సాయం చేస్తాయి. రాశిఫలాలు మన భవిష్యత్తును ముందే చెబుతాయి. కొన్ని హెచ్చరికలు చేస్తాయి. అప్రమత్తంగా ఉండమంటాయి. అలాంటి హెచ్చరికలతో మనం అలర్ట్ అయ్యి... రాబోయే విపత్తును ఎదుర్కోవచ్చు. ఇందుకు జ్యోతిష పండితులు చెప్పే అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. మరి తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాంగం వంటి వాటి ఆధారంగా నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.