Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరి కుటుంబాల్లో చికాకులు.. ఊహించని ఇబ్బందులు

Horoscope today: నేడు శనివారం. ప్రతి రోజు జ్యోతిష పండితులు దినఫలాలు చెబుతారు. తిథి, నక్షత్రం, గ్రహాల కదలిక ఆధారంగా వారి భవిష్యత్‌ను కొంత వరకు అంచనా వేస్తారు. మరి వారి అంచనాల మేరకు నేడు ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.