మకర రాశి (Capricorn) : అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.