Horoscope today on 17-4-2021: దేశంలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి... ఏ రాశుల వారికి ఆర్థిక అప్రమత్తత అవసరం, ఏ రాశుల వారికి కలిసొస్తుంది.... వంటి విషయాల్ని జ్యోతిష పండితులు... తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి ప్రతి రోజూ ఇస్తున్నారు. మరి 17-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం. తద్వారా ఏవైనా అనుకోని ప్రమాదకర సంఘటనలు జరిగేలా ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.