Horoscope Today: అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్న రోజులివి. టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఐతే ఈ రోజుల్లోనూ జ్యోతిష్యం, రాశి ఫలాలను విశ్వసించే వారు మందే ఉన్నారు. కొందరు మాత్రం పట్టించుకోరు. ఎవరి నమ్మకం వారిది. గ్రహాల కదలిక, నక్షత్రం, తిథి వంటి అంశాల ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలు అందిస్తారు.