Horoscope today June 28, 2021: ఈ రాశుల వారు ఖర్చులు తగ్గించుకోవాలి.. లేదంటే సమస్యలు తప్పవు

Horoscope today: June 28, 2021 రాశి ఫలాలు. ఉద్యోగం విషయంలో ఇవాళ దాదాపు అన్ని రాశుల వారికీ బాగుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులు బాగా సహరిస్తున్నారు. ఐతే కొందరికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి సోమవారం ఏ రాశుల వారికి ఎలా ఉంది? రాశి ఫలాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.