Horoscope 4-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది..

Horoscope Today: ఈ రోజు కొన్ని రాశుల వారికి రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయానికి, ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మరికొన్ని రాశులవారికి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మరి నేడు ఏ రాశుల వారికి ఎలా ఉంది? రాశి ఫలాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.