మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ కుమారుడి దూర ప్రాంతంలో ఉద్యోగం ఆఫర్ వస్తుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఐ.టి, మేథ్స్, కామర్స్ విద్యార్థు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తొందర పడవద్దు.