తుల : మీ కొత్త ఆలోచనకు సంబంధించిన అవకాశాలు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఎవరి కారణంగానైనా వేదనకు గురైంటే, ఇప్పుడు మళ్లీ వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో మీ కోసం కొంత నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించాలని మీకు అనిపించవచ్చు. లక్కీ సైన్ - సింగిల్ స్టెమ్.