తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వ్యాపారులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు అన్ని విధాలా బాగుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం మీదే. కోర్టు కేసులో నెగ్గుతారు.