వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు చాలావరకు పూర్తవుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది. లాయర్లకు బాగుంది.