కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం పరవా లేదు. ధనలాభ సూచనున్నాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది. చిన్న వ్యాపారులకు బాగుంది.