వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.