వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహాలు అందుకుంటారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.