మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రుల, ఆప్తుల సహాయ, సూచనలు తీసుకోండి. ఇరుగు పొరుగువారితో వివాదాలకు దిగవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.