Horoscope today on 26-4-2021: రాశి ఫలాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఒక్కో రోజున కొన్ని రాశుల వారికి కలిసొస్తుంటే... మరికొందరికి సమస్యలు ఉంటున్నాయి. రాశిఫలాలు తెలుసుకోవడం ద్వారా... ఆ రోజు జరగబోయే, ఎదురవ్వబోయే సమస్యలపై ముందుగానే అలర్ట్ అవ్వొచ్చు. సపోజ్ హామీలు ఉండొద్దు అని పండితులు చెబితే... ఉండకపోవడమే మేలు. ఆర్థిక వ్యవహారాలు చేయవద్దు అని చెబితే... ఆ రోజుకు వాటిని ఆపేయడమే మంచిది. గ్రహాలు, తిథులు, కాలం, నక్షత్రాలు అన్నీ లెక్కలోకి తీసుకొని నేడు జ్యోతిష పండితులు ఎలాంటి రాశి ఫలాలు చెబుతున్నారో చూద్దాం.