Horoscope 25-8-2021: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు.. ఉద్యోగులకు శుభవార్త

Horoscope today 25-8-2021: శ్రావణ మాసం అందులోని సంకటరహర చతుర్థి.. చాలా పవిత్రమైన రోజు.. మరి ఈ రోజు ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పనులు ప్రారంభించాలి అన్నది ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం..