వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృషభ రాశి వారికి వ్యాపార నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాల వల్ల మంచి జరుగుతుంది. ఇదివరకు తెలియని విషయాలు తెలుసుకుంటారు. మీ టాలెంట్‌ను తోటి ఉద్యోగులు, పై అధికారులూ గుర్తిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ల వంటివి వచ్చే ఛాన్స్ ఉంది.